KMM: ఏన్కూరు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు బుధవారం అంజనాపురం సమీపంలోని నిమ్మవాగు బ్రిడ్జిపై ప్రమాదానికి గురైంది. బ్రిడ్జిపై ఉన్న గోతులను తప్పించబోయిన కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ
వాగులోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రాణాపాయం


