హైదరాబాద్: 28°C
తెలంగాణ

టెంపుల్ కారిడార్‌కు మార్గం సుగమం

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దక్షిణ మధ్య రైల్వే పీసీఓఎం డాక్టర్ పద్మజ దర్శించుకున్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో రూ.40 కోట్లతో అదనపు ప్లాట్‌ఫాం నిర్మిస్తున్నట్లు ఆమె తెలిపారు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తయితే టెంపుల్ కారిడార్ ఏర్పడుతుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి రోజుకు రెండు రైళ్లు నడపాలని ఆలయ వర్గాలు కోరాయి.