హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాళోజీ ఆశయాలను స్మరించుకోవాలి'

SDPT: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అన్నారు. కాళోజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాళోజీ ఆశయాలను స్మరించుకోవాలని విద్యార్థులకు సూచించారు.