AKP: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల జీవితాలలో వెలుగు నింపారని రాజ్యసభ ఎంపీ చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. నర్సీపట్నం బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర నాయకుడు పళ్ళ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు హాజరు కావడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. ఈ సందర్భంగా బీసీ జీవితాలలో వెలుగు నింపిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బీసీల జీవితాలలో వెలుగు నింపారు'


