హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా భూముల రీ-సర్వే

ASR: జీకేవీధి మండలం దుచ్చరపాలెంలో భూముల రీ-సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అత్యాధునిక సాటిలైట్‌ పరికరాల సాయంతో భూముల సరిహద్దులను గుర్తిస్తూ కొలతలు చేపడుతున్నారు. రీ-సర్వే పనులను డిప్యూటీ తహసీల్దార్‌ సత్యనారాయణ, సర్వేయర్‌ ఆదినారాయణ పరిశీలించారు. భూ రీ-సర్వే వల్ల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు