BPT: వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నం జెడ్పీ హైస్కూల్‌లో శక్తి బృందం కానిస్టేబుల్ కే.సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అత్యవసర సమయాల్లో 'శక్తి యాప్' వినియోగం, గుడ్ టచ్-బ్యాడ్ టచ్,సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు 100,112,1098 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు శక్తి యాప్‌పై అవగాహన


