MBNR: మహబూబ్‌నగర్ క్రౌన్ గార్డెన్‌లో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభావంతులు, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ విద్యార్థులు, గురువులను సత్కరించి పురస్కారాలు అందజేశారు. అనంతరం వినాయక చవితికి సహజ మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవార్డులు


