హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGTపోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

PLD: వెల్దుర్తి మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో PGT పోస్టులకు ఈ నెల 15లోపు దరఖాస్తులు చేసుకోవాలని అధికారలు తెలిపారు. పీజీ, బీఈడీ అర్హత ఉన్నవారు దీనికి అర్హులని వారు పేర్కొన్నారు. డెమో క్లాస్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. వివరాలకు 91822 05634, 83175 96367 నంబర్లు సంప్రదించాలన్నారు.