హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

KKD: కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ కాకినాడ రూరల్ ఇంఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి అన్నారు. యండమూరులో ఇంటింటికీ టీడపీ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు.