హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో వైసీపీ సంస్థాగత సమావేశం

తిరువూరులో వైసీపీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, పరిశీలకుడు తంగిరాల రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, క్షేత్రస్థాయిలో బలోపేతం, నాయకులు-కార్యకర్తల మధ్య సమన్వయంపై చర్చించారు.