MBNR: మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల లోపాలపై వినియోగదారుల కమిషన్ బృందం సూపరింటెండెంట్ డా. రంగ అజ్మీరాను కలిసి ప్రశ్నించింది. మోకాళ్ల ఆపరేషన్ కోసం వచ్చిన కట్ట నరసింహకు శస్త్రచికిత్స చేయకుండానే వెనక్కి పంపడంపై ఆరా తీసింది. ఆపరేషన్‌కు అవసరమైన సామగ్రి లేకపోవడం వల్లే చేయలేకపోయినట్లు సూపరింటెండెంట్ వివరించారు.
తెలంగాణ
ఆసుపత్రిలో వైద్య సేవల లోపాలు.. కమిషన్ ఆరా


