NLG: నార్కెట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవాల శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం రౌడీ షీటర్లు, బ్యాడ్ క్యారెక్టర్స్‌కు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై నిఘా ఉంచామన్నారు.
తెలంగాణ
పీఎస్‌లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్


