హైదరాబాద్: 28°C
తెలంగాణ

సభను అడ్డుకునేందుకు ప్లాన్: సీఎం రేవంత్

HYD: అసెంబ్లీకి ఒకరోజు ముందే బీఆర్‌ఎస్‌ నేతలు ఫామ్‌హౌస్‌లో కుట్ర పన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సభ సజావుగా జరగకుండా అడ్డుకోవాలని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేశారని మండలిలో మండిపడ్డారు. పార్లమెంట్, ముంబై, పుల్వామా దాడులకు, స్పీకర్‌పై మాటల దాడికి ఏ మాత్రం తేడా లేదని వ్యాఖ్యానించారు. స్పీకర్ తల్లిని అవమానించడం సరికాదని అన్నారు.