RR: జిల్లాలో సర్పంచుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పంచాయతీరాజ్ చట్టం సవరణ, ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు, పెండింగ్ నిధుల విడుదల, సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచడం వంటి డిమాండ్ల సాధన కోసం 17 మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.
తెలంగాణ
'సర్పంచుల సమస్యలు పరిష్కరించాలి'


