NRPT: మరికల్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం 1 సమయంలో గూడ్స్ రైలు కింద పడి మరికల్‌కు చెందిన షేక్ సద్దాం (30) ఆత్మహత్య చేసుకున్నట్లు మహబూబ్ నగర్ రైల్వే ఎస్సై రాజు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
గూడ్స్ రైలు కింద పడి యువకుడు మృతి


