PPM: ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఈ నేపథ్యంలో ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్
మరో మూడు రోజులపాటు వర్షాలు..!


