KMM: జిల్లాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి సాగు చేస్తున్న రైతులు రేపటిలోగా లోగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని బుధవారం జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, బిల్లులు చూపించాలని సూచించారు. గడువులోగా నమోదు చేసుకున్న రైతులకే క్వింటాకు రూ.500 బోనస్ లభిస్తుందని తెలిపారు.
తెలంగాణ
రేపటితో ముగియనున్న గడువు


