ELR: ఉంగుటూరు మసీదు నుంచి పేట గుడి వరకు రూ.40 లక్షల జడ్పీ నిధులతో నిర్మిస్తున్న డ్రైనేజీ పనులు ముందుకు సాగడం లేదు. రెండు నెలలుగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. మధ్యమధ్యలో పనులను నిలిపివేస్తున్నారు. పనులు సక్రమంగా జరగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే లోపించిందని ప్రజలు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఉంగుటూరులో నత్త నడకగా డ్రైనేజీ పనులు


