PLD: అమూల్య నర్సింగ్ హోమ్‌లో సీఎంఆర్ఎఫ్, ఎల్‌వోసీల పేరుతో భారీ అవకతవకలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పేదల వైద్యం పేరుతో రూ.100 కోట్ల వరకు దోపిడీ జరిగిందని విమర్శించారు. నకిలీ బిల్లులు, కమీషన్లు, చికిత్స చేయకుండానే బిల్లుల మార్పులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అమూల్య నర్సింగ్ హోమ్‌పై గోపిరెడ్డి ఆరోపణలు


