హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సరుబుజ్జిలిలో పర్యటించిన ఎమ్మెల్యే

SKLM: సరుబుజ్జిలి మండలం చిగురువలసలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలను కలుస్తూ ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తామన్నారు.