SKLM: సోంపేట మండలంలో నాట్లు వేసిన కొద్దిరోజులకే నీరు లేక వరి ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులు పెట్టినా వర్షాలు లేక పంట దెబ్బతింటోందని వాపోతున్నారు. వ్యవసాయ అధికారి ఆదేశాలతో సహాయకులు పంట నమోదు ముమ్మరం చేశారని, అయితే నీటి కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాట్లు వేసిన వెంటనే ఎండిపోతున్న వరి


