KRNL: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేయాలని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శ్రీదేవి అధికారులను ఆదేశించారు. నాటుసారా తయారీ, రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్
అక్రమ మద్యం కట్టడికి చర్యలు


