భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించి, విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చారిత్రక, సాంస్కృతిక, సహజ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ అంకిత్ తెలిపారు.
తెలంగాణ
పర్యాటక దినోత్సవానికి ఘన ఏర్పాట్లు


