SKLM: మెలియాపుట్టి మండలం చాపరలో పొలం పిలుస్తోంది కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో దానకర్ణుడు మాట్లాడుతూ.. పంట బీమా రైతులు పంట నమోదు, ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఫార్మర్ ఐడీ లేనివారు సహాయకులను సంప్రదించాలని సూచించారు. బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు నివారణకు ఎకరాకు ప్లాంటోమైసిన్ 100 గ్రాములు పిచికారీ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈ-కేవైసీ తప్పనిసరి: ఏవో


