MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అత్యవసర పనుల నిమిత్తం గురువారం ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంపీడీవో కాంప్లెక్స్, మెయిన్ రోడ్డు షాపింగ్ కాంప్లెక్స్, రాజేంద్రనగర్ ఏరియా, సాయిబాబా గుడి పరిసర ప్రజలు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


