హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తిర్యాణిలో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ

ASF: తిర్యాణి మండల కేంద్రంలో బుధవారం తెలంగాణ రక్షణ సేన(TRS) జెండాను పార్టీ మంచిర్యాల ఇన్ఛార్జ్ బోడ జనార్దన్ బుధవారం జెండా ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చేందుకు తెలంగాణ రక్షణ సేన పనిచేస్తోందన్నారు. మండల అభివృద్ధి ఇప్పటి వరకు జరగకపోవడం విడ్డూరమన్నారు. తమ పార్టీని ఆదరిస్తే మండల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.