PPM: గణేశ్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు, ప్రజలు ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటించాలని APEPDCL సీఎండీ ఇమ్మణ్ణి పృద్వితేజ్ సూచించారు. మండపాలకు అధికారిక తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు మాత్రమే తీసుకోవాలని, విద్యుత్ వైరింగ్‌ను లైసెన్స్ పొందిన నిపుణులతో చేయించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలి'


