WNP: జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సెప్టెంబర్ 12, 13న ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.18 ఏళ్లు నిండే అర్హులు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమస్యలుంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
సెప్టెంబర్ 12, 13న ప్రత్యేక ఓటు నమోదు శిబిరాలు


