హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకరయ్య వ్యాఖ్యలపై ప్రశాంత్‌రెడ్డి ఫైర్

RR: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ మరణాన్ని కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్‌నగర్‌ ఎమ్మెల్యే కె. శంకరయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌ రేవూరి ప్రకాష్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.