హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్పూర్(U) మండల నూతన MROగా MD.జమీర్ బాధ్యతలు

ASF: సిర్పూర్ (U) మండల కేంద్రంలో నూతన MROగా MD. జమీర్ బాధ్యతలు బుధవారం స్వీకరించారు. AMWS తలసేమియా జిల్లా కో-ఆర్డినేటర్ ఆడ వెంకటేష్, మాడవి బొజ్జి రావు, సామాజిక కార్యకర్త బబ్లు MROని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తమ వంతు సహకారం అందిస్తామన్నారు.