హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేక నిఘా: ఎస్పీ

KMR: గణేష్ ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రద్దీ ప్రాంతాలు, గణేష్ మండపాలు, సాంస్కృతిక కార్యక్రమాల వద్ద షీ టీమ్స్ నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలన్నారు.