PPM: మధ్యాహ్న భోజన పథకాన్ని ‘స్మార్ట్ కిచెన్’ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు, బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ పార్వతీపురంలో బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో యూనియన్ అధ్యక్షురాలు జి. తులసి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించొద్దు'


