హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అంగన్వాడీల ముందస్తు అరెస్ట్

WNP: హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు వెళ్తున్న అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి రూరల్ పోలీస్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ హయాంలో పెంచిన వేతనం తప్ప మళ్లీ జీతాలు పెంచలేదని వారు వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు చెప్పుకునేందుకు ధర్నాకు వెళ్తుంటే అడ్డుకోవడం అన్యాయమన్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.