హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరగవరంలో పారిశుద్ధ్యం నిర్వహణపై అవగాహన

W.G: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇరగవరంలో స్వచ్ఛపథం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇరగవరం సొసైటీ అధ్యక్షులు వేండ్ర నాగరాజేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.