హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

NZB: టీయూ పరిధిలో ఎంఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షలకు మొత్తం 29 మంది విద్యార్థులకు 29 మందీ హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. టీయూ ఆర్ట్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన, సీవోఈ ఆచార్య సంపత్ కుమార్‌తో కలిసి పరిశీలించారు.