WNP: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే అరెస్టులు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్. రమేశ్ అన్నారు. అరెస్టులను నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆశా కార్యకర్తలతో కలిసి రమేశ్ నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రవర్తించే విధానం హీనంగా ఉందని విమర్శించారు.
తెలంగాణ
‘హామీల అమలు అడిగితే అరెస్ట్‌లా ?’


