హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ శాఖ ఏడీఈగా శ్రీనివాస్ రెడ్డి

NLG: దేవరకొండ డివిజన్ విద్యుత్ శాఖ ఏడీఈగా నారాయణ శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మిర్యాలగూడలో ఏఈగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడకు వచ్చిన ఆయనకు సిబ్బంది స్వాగతం పలికారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఏడీఈ సైదులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటంతో 6 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ స్థానంలో శ్రీనివాస్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.