WNP: వీపనగండ్ల మండలం పుల్గర్ చర్లలో మండల విద్యాధికారి ఎంఈవో నరసింహచారి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడుతూ.. వారి చదువు హాజరు మరియు మౌలిక సదుపాయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి ప్రత్యేకంగా పరిశీలించారు.
తెలంగాణ
ప్రాథమిక పాఠశాల తనిఖీ


