VSP: జీవీఎంసీ 1వ వార్డు బాలాజీనగర్ లో గెడ్డ ఆక్రమణలపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు కోసం గెడ్డను పూడ్చేస్తున్నారని స్థానికులు చెప్పడంతో, ఆక్రమణలను అడ్డుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మార్వో రామారావును ఆదేశించారు. వ్యర్థాలతో నిండిన గెడ్డను వెంటనే శుభ్రం చేయాలని జోనల్ కమిషనర్ విజయ్ కుమార్‌కు సూచించారు
ఆంధ్రప్రదేశ్
గెడ్డ ఆక్రమణలపై ఎమ్మెల్యే గంటా ఆగ్రహం


