ELR: నారాయణపురం ఎస్ఎస్ఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి మొదటి దశ కౌన్సెలింగ్‌లో 44 మంది విద్యార్థులు బీఏ, బీకాం, బీఎస్సీ వివిధ ప్రోగ్రాముల్లో సీట్లు పొందారని ప్రిన్సిపల్ డా. కాట్రగడ వసుధ బుధవారం తెలిపారు. రెండు, మూడు దశల కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్‌లో మొత్తం 154 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ ప్రవేశాలకు 154 సీట్లు ఖాళీ


