ములుగు జిల్లా సంక్షేమ భవన్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రథమ్ ఎడ్యుకేషన్ సహకారంతో సీడీపీఓలు, సూపర్వైజర్లకు బాల్య దశ విద్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రీ-స్కూల్ విద్య, పిల్లల అభ్యాస స్థాయి, అంగన్వాడీ నిర్వహణ, పర్యవేక్షణపై శిక్షణ ఇచ్చారు. బుధవారం నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
బాల్య దశ విద్యపై అవగాహన సదస్సు


