హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: వాణి ప్రసాద్

MDK: ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. బుధవారం నిర్వహించిన వీసీలో టూరిజం ప్రాంతాల్లో సౌకర్యాలు పెంచి, మాన్యుస్క్రిప్ట్‌లను డిజిటలైజ్ చేయాలన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.