హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో హైదరాబాద్‌కు అనుమతి ఇవ్వాలి'

HYD: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.