NLG: తిప్పర్తి మండలం D-40 కాలువకు సాగునీరు విడుదల చేయాలని కోరుతూ రైతులు, అధికారులు నల్గొండలోని ఇరిగేషన్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. పక్కనే ఉన్న D-39, D-37 కాలువలకు నీరు విడుదల చేసి, తమ కాలువకు నీరు ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పకుండా వెంటనే స్పందించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాలువకు నీటిని విడుదల చేయాలి: రైతులు


