SDPT: వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించాలని కలెక్టర్ కె. హైమావతి సూచించారు. ‘తెలంగాణ జలసిరి’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో చేపడుతున్న రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ పనులను ఆమె పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
తెలంగాణ
వర్షపు నీటిని సంరక్షించాలి: కలెక్టర్


