హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదలవాడకు ఫిలింక్రిటిక్స్ అభినందనలు

HYD: నగరంలోని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా విజయం సాధించిన చదలవాడ శ్రీనివాసరావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాతల సంక్షేమానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. చిన్న నిర్మాతలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని, జర్నలిస్టుల టవర్‌కు ఈ ఏడాదిలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు.