హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘రుణాలు మంజూరు చేయాలి’

BPT: బల్లికురవ మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం వీఓఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఏపీజీబీ ప్రాంతీయ కార్యాలయ అధికారి అశోక్ పాల్గొని మాట్లాడారు. అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలన్నింటికీ రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై విధిస్తున్న పలు ఛార్జీలను తొలగించినట్లు తెలిపారు.