ప్రకాశం: ఐరన్ బోర్ ఫ్యాక్టరీ నిర్మాణం పై టంగుటూరు మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంఘీభావం తెలిపి రైతులకు మద్దతు తెలిపారు. పశువుల మేత కొరత ఏర్పడి పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపేయాలన్న మాజీ మంత్రి


