కృష్ణా: ఘంటసాల (మం) శ్రీకాకుళంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎంపీటీసీ సభ్యులు తాడికొండ వెంకటేశ్వరరావు బుధవారం పరిశీలించారు. దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చిన్నా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా'


