హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ప్రదేశాలు

GNTR: విగ్రహాలను నిర్ణయించిన ప్రత్యేక నిమజ్జన ప్రదేశాల్లోనే నిమజ్జనం చేయాలని కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. నీటి వనరుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందన్నారు.